¡Sorpréndeme!

Sundeep Kishan Reacts On Fake Facebook Accounts Created On His Name || Filmibeat Telugu

2019-06-29 192 Dailymotion

Some Fake Facebook accounts created in social media on Sundeep Kishan's name. From thease accounts they send bad messeges to girls.
#nvnn12thjuly
#nvnn
#sundeepkishan
#ninuveedanineedanunene
#tollywood
#movienews

రోజురోజుకూ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూనే సరికొత్త సైబర్ నేరాలకు తెరలేపుతోంది. వయసు బేధం లేకుండా సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తున్నారు జనం. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ అకౌంట్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు హీరో సందీప్ కిషన్ పేరుతో అమ్మాయిలకు వల్గర్ మెసేజీలు పెడుతున్నారు. ఈ విషయం తెలిసి షాకైన సందీప్ కిషన్.. అలాంటి వారిపై ఫైర్ అయ్యాడు.